Kurchi Madatha Petti song: గ్లోబల్ టాప్ సాంగ్స్ లిస్ట్ లో "కుర్చీ మడత పెట్టి" సాంగ్..! 8 d ago
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "గుంటూరు కారం" మూవీ లోని "కుర్చీ మడత పెట్టి" సాంగ్ ఊహించని రికార్డు సెట్ చేసింది. తాజాగా యూట్యూబ్ సంస్థ రిలీజ్ చేసిన 2024 గ్లోబల్ వైడ్ టాప్ సాంగ్స్ లిస్ట్ లో "కుర్చీ మడత పెట్టి" సాంగ్ చోటు దక్కించుకుంది. వివిధ దేశాల నుండి ఒక్కో సాంగ్ టాప్ లో రాగా ఇండియా నుంచి కుర్చీ మడతపెట్టి సాంగ్ టాప్ లో నిలిచి సెన్సేషనల్ రికార్డు సెట్ చేసింది. ఈ సాంగ్ కి థమన్ సంగీతం అందించారు.